News at Godur comming soon



Monday, April 21, 2008

శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మొత్సవాలు






౧౬-౦౪-౨౦౦౮ నుండి ౧౮-౦౪-౨౦౦౮ వరకు గోదూరి లో జరిగినవి
పదహారు నాడు ప్రారంభమైన కార్యక్రమాలు ద్వాదశి నాడు కళ్యాణము
త్రయోదశి నాడు పూర్ణాహుతి, నాగవెల్లి, ఏకాంత సేవతో ముగింపు
జరిగినవి. ఇందులో యజ్ఞచర్యులు మాధవా చారి , రామ మూర్తి, లక్ష్మన
మూర్తి, శ్రీనివాస మూర్తి, లక్ష్మినారాయనా చర్యులు కార్యక్రమాలు నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ చంద్రయ్య, గ్రామ పెద్దలు జగన్ రావు , వెంకట స్వామి మొదలగువారు
పాల్గొన్నారు.

Wednesday, April 9, 2008

శ్రియ


Monday, April 7, 2008

సర్వధారి నామ సంవత్సర శుభాకాంక్షలు


సర్వధారి నామ సంవత్సర శుభాకాంక్షలు

Saturday, April 5, 2008

OM NAMO VENKATESHAYA NAMAHA


WELLCOME to all Sree Vyshnavas join the BLOG and Send conformation mail first time